I AUYSA-4

60

మనో నాయకుడే ప్రపంచ విజేత

Category: Product ID: 1452

Description

I AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు పూజ్య ఎస్ పీ మాస్ట్రో వారు నెలకొల్పిన స్వచ్ఛంద సేవాసంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరును వెలిగేలా చేస్తుంది.
I AUYSA ద్వారా ప్రతి యువకుడిని ఎస్ పీ మాస్ట్రో వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారము యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు  నిర్వహించబడుతాయి. ఈ పుస్తకంలో రెండు శిక్షణా తరగతుల సారాంశాన్ని మీకు అందిస్తున్నాము. లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌, పాజిటివ్‌ యాటిట్యూడ్‌, లాంగ్వేజ్‌ స్కిల్స్‌, మెమొరీ పవర్‌ లాంటి అంశాల గురించి ఎస్ పీ మాస్ట్రో వారు ఎంతో వివరముగా తెలియజేశారు. అలాగే యువతకు చక్కటి పాజిటివ్‌ అలవాట్లను బోధించారు.
ఈ పుస్తకం ప్రతి విధ్యార్థిచే, తల్లితండ్రులచే, ఉపాధ్యాయులచే, విద్యావేత్తలచే చదువబడవలసినదే! కాబట్టి మీరు తప్పక చదివి, పదిమందిచే చదివించి, ఈ పుస్తక జ్ఞానాన్ని సర్వవాప్తం చేయండి. మీరు విజయాభివృద్ధిని పొంది సర్వులను విజయాభివృద్ధి పథంలో నడిపించండి.