AUYSA-13

141

అమాయకత్వమే నీ నిజ వ్యక్తిత్వం

Category: Product ID: 1470

Description

I AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు పూజ్య జైమహావిభోశ్రీః వారు
నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం. జ్ఞానవంతం,
చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను
వెలిగేలా చేస్తుంది.

I AUYSA ద్వారా ప్రతి యువకుడిని ఎస్ పీ మాస్ట్రో వారు నాయకుడిగా,
శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు.
అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహింపబడుతాయి.

ఈ I AUYSA – 13 “అమాయకత్వమే నీ నిజ వ్యక్తిత్వం” అను పుస్తకంలో
ఎస్ పీ మాస్ట్రో వారు నాయకత్వ లక్షణాల గురించి, నాయకత్వ లక్షణాలను ఎలా వృద్ధి
చేసుకోవాలో, మన జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనకు ఎలాంటి స్పిరిట్ ఉండాలి,
దేనిని మనం జాగృతం చేసుకోవాలి, లాజిక్, క్రియేటివిటీ మొదలైనటువంటి అంశముల
గురించి చాలా చక్కగా వివరించారు.

అలాగే మన శరీరం, మనస్సు, హృదయం ఎలా ఉండాలి, డైనమిక్ పర్సనాలిటీ
కోసం ఏం చేయాలో చాలా చక్కగా వివరించారు.

ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి
తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి, ఆచరించి, ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి, ఇతరులకు
మార్గదర్శకులై నిలవాల్సిందిగా సహృదయపూర్వకముగా ఆశిస్తున్నాము

0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop